PGCIL Recruitment for 2025 and Deputy Office recruitment in 2025

 1.PGCIL Recruitment for 2025

 

PGCIL Recruitment for 2025

           హాయ్ ఫ్రెండ్స్ మనకు విద్యుత్ శాఖ నుంచి మంచి బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గర్ల్స్  ఈ జాబ్స్ కి అప్లై చేసిన వారు ఎటువంటి ఎగ్జామ్ అనేది రాయడం అవసరం లేదు అలాగే అప్లికేషన్ ఫ్రీ కూడా జస్ట్ అప్లై  చేసిన వారిని షార్ట్  లిస్ట్ సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ అయితే పంపడం జరుగుతుంది. గ్యాస్ సిగ్గుని చూసినట్లయితే గనక మనకి ఏపీ అంతా తెలంగాణలోనే మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంపార్టెంట్ డేట్స్ :

15 సెప్టెంబర్ 2025 నుండి 6 అక్టోబర్ 2025 వరకు అప్లై చేసుకోవచ్చు దీని ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు ఉంటుంది.

షాట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ :

గర్ల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి గనక ఇటువంటి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అండ్ ఏది కండక్ట్ చేయకుండా డైరెక్ట్ షార్ట్ డిష్ చేసి మనకి ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి వరకు అందరూ అప్లై చేయడానికి చూడండి. 

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ :

గ్యాస్ మనకి కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెడీ వచ్చేసరికి మనకి పోస్ట్ వారి ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ గ్రామానికి ఫస్ట్ చూసినట్లయితే గనక.

కంప్యూటర్ సైన్స్ :

జాబ్స్ కి వచ్చేసరికి మనం ఎటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న ఈక్వల్ టు వారు అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ జాబ్ విషయానికి వచ్చేసరికి

హెచ్ ర్ ఎగ్జిక్యూటివ్ : 

గణేష్ ఇక్కడ మనకి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి అప్లై చేసుకుందాం అనుకునేవారు ఎంబీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా  డిప్లొమా చదివినవారు అప్లై చేసుకోగలరు.

సి ఎస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ : 

మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు.

లా ఎగ్జిక్యూటివ్ :

ఎల్.ఎల్.బి  మరియు లా డిప్లమో  చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 

ఈ జాబ్స్ కి ఏజ్ లిమిట్ :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మీకు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

జాబ్స్ అప్లికేషన్ లింక్ :

Link 

నేను ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.


Deputy Office recruitment in 2025

Deputy Office recruitment in 2025

డిప్యూటీ ఆఫీస్ నోటిఫికేషన్ ఇన్ 2025 

గ్యాస్ ఇక్కడ మనకు చూసినట్లయితే గనక చాలా డేస్ తర్వాత డిప్యూటీ ఆఫీస్ నుంచి మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు 2025లో ఇదే పెద్ద నోటిఫికేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.  ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి లక్ష రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది మరియు ఫ్రీ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ జాబ్స్ కి మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి ఎగ్జామ్ కూడా ఏబీఎన్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాదులోనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్ లో భర్తీ పోస్టుల గురించి చూద్దాం. 

జాబ్ ప్రొఫైల్ : 

గ్యాస్ ఎక్కడ చూసినట్లయితే గనక ప్రాసెస్ అసిస్టెంట్ గురించి అయితే గనక  64 పోస్టులు ఇవ్వడం జరిగింది.

ఒరే డిప్యూటీ మేనేజర్ పోస్ట్ గురించి చూసినట్లయితే గనక మనకి ఒక్కో పోస్ట్ లో ఇక్కడ చూసినట్లయితే గనక టోటల్ 64  పోస్ట్లు అయితే గనక మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి.

ఏజ్ లిమిట్ : 

గ్యాస్ ఎక్కడ అయితే గనక ప్రాసెస్ ప్రాసెసర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉండాలని అయితే చెబుతున్నారు ఇక్కడ మనకు చూసినట్లయితే గనక ఎస్ టి ఎస్ సి బి సి వారిదే గనుక ఫైవ్ ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్తున్నారు. 

డిప్యూటీ మేనేజర్ అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల నుంచి 31 సంవత్సరం వరకు ఏ జీతం ఉండాలని చెప్తున్నారు. ఇందులో కూడా ఎస్ టి ఎస్ సి వారికి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓ బి సి , యూఆర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్కువ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ :

గాయ్స్ ఇక్కడ చూసినట్లయితే గనక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్యూటీ మేనేజర్ కి అయితే గనక బీటెక్ ఆర్ బి ఈ చదివిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన చెప్పి చెప్తున్నారు. వారు అప్లై చేసుకున్న విభాగంలో కనీసం టూ ఇయర్స్ వరకు అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు.

గ్యాస్ ఎక్కడ చూసినట్టయితే కనుక ప్రాసెసర్ కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ చదివిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్ లింక్ :

Link 

నేను ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.





Comments

Popular posts from this blog

ఎస్.సి.ఐ రిక్రూట్మెంట్ 2025

NIT రిక్రూట్మెంట్ ఇన్ 2025 & సి డి ఎఫ్ డి రిక్రూట్మెంట్ ఇన్ 2025