ఎస్.సి.ఐ రిక్రూట్మెంట్ 2025

 ఎస్.సి.ఐ రిక్రూట్మెంట్ 2025

ఎస్.సి.ఐ రిక్రూట్మెంట్ 2025

      హాయ్ ఫ్రెండ్స్ మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రభుత్వ ఎస్.సి.ఐ  నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్ కి అనగా మీరు సెలెక్ట్ అయితే గనక ఫస్ట్ మంత్ లోనే లక్షలు పైగా శాలరీ అనేది తీసుకోవచ్చు. ఈ జాబ్ కి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మరియు మనకి రన్నింగ్ అలాంటి బిస్కెట్ ఆక్టివిటీస్ కూడా  లేవు జస్ట్ జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకున్న ద్వారా మనం  సింపుల్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ మన సైట్లో కింద ఫుల్ డీటెయిల్స్ అనేదానికి ఇచ్చాను మీరు చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. 

       ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఈ జాబ్స్ కి అప్లై అప్లై చేసుకుందాం అనుకునేవారు జస్ట్ ఇండియన్ సిటిజెన్ అయితే సరిపోతుంది ఏపి మరియు తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్  మీరు అసిస్టెంట్ మేనేజర్ తో పాటు ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కూడా ఉన్నాయి. వాటి కూడా అప్లై చేసుకోవచ్చు.

ఇంపార్టెంట్ డేట్స్ :

 సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అన్నీ పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి ఈ అవకాశాన్ని ఎవరు మిక్స్ చేసుకోవద్దు.

ఏజ్ లిమిట్ :

మీకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి ఓబీసీ వారు అప్లై చేసుకుంటే గనక త్రీ ఇయర్స్ వరకు ఏదైనా విశేషం ఇస్తున్నారు అంటే 30 సంవత్సరాలు వరకు ఉన్నవారు కూడా ఓబీసీ కేటగిరిలో వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 32 సంవత్సరాలు ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. 

ఈ జాబ్ లో మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి వన్ ఇయర్ వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత వీరే మనల్ని సెలెక్ట్ చేసి వేరే పర్మెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 

అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ :

అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ లోకి వెళ్లినట్టు అయితే కనుక మనకి జనరల్ ఓబీసీ ఓసి ఈడబ్ల్యూఎస్ వారికి 500 అయితే అప్లికేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ  పిడబ్ల్యుడి ఎక్స్ సర్వీస్ మెన్ ₹100 అనేసి చెల్లించవలసి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

అది జాబ్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కనుక చిన్న రైటింగ్ టెస్ట్  పెట్టి అందులో ఫిల్టర్ చేసి ఎవరైతే గనుక బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చారో  వారిని ఒక లిఫ్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ చేసుకొని వందల సెలెక్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ కి కాల్ లెటర్ అనేది పంపిస్తారు. 

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ :

ఈ జాబ్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు ఎవరైనా ఈ అసిస్టెంట్ మేనేజర్ కి అర్హులు. 

అప్లికేషన్ లింక్ :

ఈ జాబ్ కి అప్లై చేసుకుందాం అని వారు ఈ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు దీనికి మీరు అప్లై చేసుకునే ముందు దీనికి వచ్చేసరికి మనకి అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి ఇందులో మీరు ఒకదానికే అప్లై చేసుకోగలరు థాంక్యూ ఫ్రెండ్స్


Comments

Popular posts from this blog

PGCIL Recruitment for 2025 and Deputy Office recruitment in 2025

Railway Jobs 2025 – No Exam Required